ఎన్నికల మ్యాని ఫెస్టో లో ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలి

తెలంగాణా ఉద్యమకారుల కమిటి డిమాండ్
Date:08/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణా ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలని తెలంగాణా ఉద్యమకారుల కమిటి డిమాండ్ చేసింది.ప్రతుతం రాష్ట్రము లో జరుగుతున్న ముందస్తు ఎన్నికల సందర్బంగా ఆయా రాజకీయ పార్టీలు తెలంగాణా ఉద్యమకారులకు తగిన గుర్తింపు నిస్తూ వారి వారి మ్యానిఫెస్టో ఓ ఈ క్రింది దిమన్లను చేర్చాలని తెలంగాణా ఉద్యమకారుల కమిటి డిమాండ్ చేసింది.ఈ మీరకు ఆయా పార్టీల అద్యక్షులను కలిసి వినతి పత్రాలు సమర్పించినట్లు కమిటి చర్మెన్ బండి రామేద్ తెలిపారు.ఈ సందర్బంగా సోమవారం సికింద్రాబాద్ లోని గన్ పార్క్ వద్ద కమిటి ఆధ్యర్యం లో ప్రదర్శనను నిర్వహించారు.
ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ లంగాణా ఉద్యమం లో పాల్గొన్న వారి సంస్కేమం కోసం 31 జిల్లాల్లో ప్రత్యేక వెల్ఫేర్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలిని,.ఉద్యమం లో పాల్గొని గుర్తింపు పొందినవారి ఆర్ధిక స్తోమతను పరిగణలోకి తెసుకొని ఫెన్షన్ ఇవ్వాలని,ప్రభుత్వం ప్రవేశపెట్టే సంస్కేమ పతకాల్లో ఉద్యమకారులకు ప్రాదాన్యత చాలని,ఉద్యమం లో పాల్గొన్న కుటుంబాలకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, ఉద్యమం లో పాల్గొని 60 సంవస్సరాలు నిండిన వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని, స్తానిక సంస్థ ల ఎన్నికల్లో ఉద్యమ కారులకు ప్రాదాన్యత కల్పించి టికెట్స్ ఇవ్వాలని, కొత్తగా వచ్చే ఉద్యోగాలలో ఉద్యమం లో పాల్గొన్న విద్యార్థులకు ప్రాదాన్యత కల్పించాలని డిమాండ్ చేసారు. ఫై డిమాండ్లను రాజకీయ పార్టీ లు మేనిఫెస్టో లో చేర్చిన పార్టీలకే తెలంగాణా ఉద్యమకారుల మద్దతు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమం లో కమిటి నేతలు పి.వెంకటేష్,తుమ్మల రవీందర్,నందికంటి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags:The election must be given to the activists in the festo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *