ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.
విజయవాడ ముచ్చట్లు:
ఎన్నికల అధికారుల పోస్టింగ్ లపై ఆయా రాష్ట్రాల CS, CEO లకు మార్గదర్శకాలు జారీచేసిన భారత ఎన్నికల కమీషన్..
మిజోరాం 17.12.23
చత్తీస్గఢ్ 03.01.24
మధ్యప్రదేశ్ 06.01.24
రాజస్థాన్ 14.01.24
తెలంగాణ 16.01.24
తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రకటించారు.
Tags; The Election Commission has announced the election dates for five states.