మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన సందర్భంగా యువజన సంఘనాయకుడు రాజేష్‌ చే అన్నదాన కార్యక్రమం

The event was organized by Youth Association leader Rajesh on the occasion of Minister Peddi Reddy's birthday

The event was organized by Youth Association leader Rajesh on the occasion of Minister Peddi Reddy's birthday

Date:10/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం పెద్దిరెడ్డి యువజన సంఘ అధ్యక్షుడు రాజేష్‌ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేపట్టారు. రాజేష్‌ మాట్లాడుతూ రామచంద్రారెడ్డి పుంగనూరుకు తొలిసారిగా 2004 ఎన్నికల్లో రావడం జరిగిందని, అప్పటి నుంచి ప్రతియేటా క్రమం తప్పకుండ పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి బస్టాండులోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని పట్టణ ప్రముఖులతో కలసి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని, జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని రాజేష్‌ కోరారు.

నామినేటెడ్ పదవులు.. ఎమ్మెల్యేలకు టెన్షన్

Tags: The event was organized by Youth Association leader Rajesh on the occasion of Minister Peddi Reddy’s birthday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *