Natyam ad

చిత్తూరు లో అమర వీరుల స్థూపం ఏర్పాటు చేసిన మాజీ సైనికులు సంక్షేమ సంఘం

చిత్తూరు ముచ్చట్లు:

అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించి నివాళులు అర్పించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ మంత్రి  ఉషశ్రీ చరణ్, జెడ్పీ చైర్మన్  గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మేల్యేలు  అరణి శ్రీనివాసులు,  వేంకటే గౌడ, కలెక్టర్  శాన్ మోహన్, ఎస్పీ  రిశాంత్ రెడ్డి తదితరులు.

Post Midle

 

Tags: The ex-servicemen welfare association set up the Stupa of Immortal Heroes in Chittoor

Post Midle