12న కోర్టుల విధులు బహిష్కరణ

Date:11/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని మూడు కోర్టుల విధులను శుక్రవారం బహిష్కరిస్తున్నట్లు న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు పులిరామక్రిష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంగళగిరి న్యాయమూర్తిపై దాడిని ఖండిస్తూ నిరసనగా విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకుని , నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండు చేశారు. ఈ బహిష్కరణ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొని విజవయంతం చేయాలని కోరారు.

12న రక్తదాన శిబిరం

Tags:The expulsion of the duties of the courts on the 12th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *