ప్రముఖ నటుడు భార్య కన్నుమూత

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

టాలీవుడ్ ప్రముఖ నటుడు టార్జాన్ అలియాస్ లక్ష్మీనారాయణ గుప్తా ఇంత విషాదం నెలకొంది. ఆయన భార్య ఉమా రాణి (52) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు బుధవారం రాత్రి గుండెపోటు వచ్చింది. ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఆమె మృతికి సినీ పెద్దలు సంతాపం తెలిపారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: The eyelid of the famous actor’s wife

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *