శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లపూజ లో ఇస్రో ఛైర్మన్ శివన్ కుటుంబ
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను ఇస్రో ఛైర్మన్ శివన్ కుటుంబ సమేతంగా విచ్చేసినారు.వీరికి ముందుగా దక్షిణ గాలి గోపురం వద్ద స్వాగతం పలికిన ఆలయ ఈవో పెద్దరాజు. ప్రత్యేక 5000 రూపాయలు రాహు కేతు పూజ కు ఏర్పాట్లు చేయించారు .పూజ అనంతరం దక్షిణామూర్తి ఆలయం వద్ద వేద పండితుల ఆశీర్వచనం ఇప్పించే స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; The family of ISRO Chairman Sivan at Srikalahastishwara Swami Ammavarla Puja