చికిత్స పొందుతున్న రైతు

Date:22/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు వెంకటేష్‌(60) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శనివారం మండలంలోని బైరేమంగళంకు చెందిన వెంకటేష్‌ ఆస్తి తగాద విషయమై పోలీసులు న్యాయం చేయలేదని స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

ద్విచక్రవాహాన్ని ఢీకొని వ్యక్తికి గాయాలు

Tags: The farmer who is being treated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *