రైతు బంధు,రుణమాఫీ బఖాయీలు వెంటనే చెల్లించాలి

– -డిసిసి అధ్యక్షుడు  ఒబెదుల్లా కొత్వాల్

Date:11/09/2019

మహబూబ్ నగర్  ముచ్చట్లు:

జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో నీ బస్టాండ్ ప్రాంగణంలో గల అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ రైతు బంధు,రుణమాఫీ బఖాయీలు వెంటనే చెల్లించాలనిడిసిసి అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లు ముత్యాల ప్రకాష్, రంగారావు, సత్తుర్ చంద్ర కుమార్ గౌడ్, పీసీసీ కార్యదర్శులుఎన్.పి. వెంకటేష్, కాజా నయీమ్ ఉద్దీన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బి.అనిత మధుసూదన్ రెడ్డి,  మైనారిటీ, బీసీ ,ఎస్సీ, ఎస్టీ విభాగాలు, తాజా మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు  అధికమొత్తంలో పాల్గొన్నారు.

గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

 

Tags: The farmer’s relative and the debtor’s dues should be paid immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *