తండ్రే కాటేసాడు

Date:28/10/2020

విశాఖపట్నం  ముచ్చట్లు:

విశాఖలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రి కూతురుపై దారుణానికి ఒడిగట్టాడు. కంటికి రెప్పలా రక్షణ కల్పించాల్సిన కన్నతండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి కూతురుపై  ప్రతాపాన్ని చూపించాడు. దీంతో ఆమె గర్బం దాల్చడంతో ఆ కసాయి తండ్రి భాగోతం వెలుగులోకి వచ్చింది. గాజువాక ప్రాంతానికి చెందిన రామచంద్రరావు అనే వ్యక్తి కూతురుపైనే
కామవాంఛకు దిగాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో మహిళలదే రాజ్యం

Tags: The father said

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *