Natyam ad

పసికందును నేలకేసికొట్టిన తండ్రి

తిరుపతి ముచ్చట్లు:


శ్రీకాళహస్తి శుకబ్రహ్మఆశ్రమము సమీపంలోని వాటర్ హౌస్ కాలనీలో దారుణం జరిగింది. తల్లిదండ్రులు మూడు నెలల పసికందు చావుకు కారకులైన వైనం ఇది.  కిరాత తండ్రి కన్న బిడ్డను నేలకేసి కొట్టి చంపాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగా మూడు నెలల పసికందు బలైంది. బిడ్డ ఏడుపు ఆపకపోవడంతో తండ్రి బిడ్డను హాస్పిటల్ కి తీసుకు పోయే విషయంలో భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు జరిగింది. దాంతో తండ్రి  క్షణికావేశంలో బిడ్డను నేలకేసి కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు డయల్ 100 సమాచారం ఇచ్చి చంటి బిడ్డను ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లగా అప్పటికే బిడ్డ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.

 

Tags: The father who threw the baby to the ground

Post Midle
Post Midle