The festival of Bakrid is a symbol of Ibrahim's sacrificial devotion and love

బక్రీద్ పండగ ఇబ్రహీం త్యాగ నిరథికి, ప్రేమకు, ప్రతీక

Date:31/07/2020

పుంగనూరు ముచ్చట్లు :

అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం త్యాగ నిరథికి, ప్రేమకు, ప్రతీకగా జరుపుకునే పండగ బక్రీద్.  ఈ పండగ సందర్భంగా పుంగనూరు పట్టణ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ జంతు బలి తో కుర్బ్బాని చేసుకోవడం ఆనవాయితీ, అయితే భారతదేశం లో గోవధ చేయటం 2017 act ప్రకారం నేరం. కావున ప్రజలు గోవధ లేకుండా పండగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు .

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి

 

Tags: The festival of Bakrid is a symbol of Ibrahim’s sacrificial devotion and love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *