పుంగనూరులోజనగణమన ఐదవరోజు

The fifth day of the massive program of Gokul Circle, Bustendu

The fifth day of the massive program of Gokul Circle, Bustendu

Date:19/08/2018

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని గోకుల్‌ సర్కిల్‌, బస్టాండు, ఇందిరా సర్కిల్‌, ఎంబిటి రోడ్డు ప్రాంతాలలో జనగణమన కార్యక్రమం ఐదవ రోజు భక్తితో జాతీయ పతాకాన్ని పట్టుకుని నిర్వహించారు.

 

ఆదివారం ఉదయం అంజుమన్‌ సెక్రటరీ అమ్ము, జెఏసి చైర్మన్‌, కార్యదర్శి జి. వరదారెడ్డి , బాబుఖాన్‌, కెసిటివి అధినేత ఎన్‌.ముత్యాలు, యువజన సంఘ నాయకుడు సివి.శ్యామ్‌ప్రసాద్‌, పిడిఎఫ్‌ అధ్యక్షుడు బుక్యాభానుప్రసాద్‌, వెంకటేష్‌ జనగణమన గీతాలాపనలో పాల్గొన్నారు.

 

పట్టణంలోని గోకుల్‌ సర్కిల్‌, బస్టాండు, ఇందిరా సర్కిల్‌లో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే కార్యక్రమాన్ని సీఐ సాయినాథ్‌, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, పి.అయూబ్‌ఖాన్‌, వి.దీపక్‌, కె.రెడ్డిప్రసాద్‌, ఎం.బాబు, కుమార్‌రాజు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు గిరి, వినాయక యువజన సంఘ నాయకులు కుమార్‌, నాగరాజ, దళిత సంఘ నాయకుడు రాజ, మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్ధర్‌, ఉద్యోగులు, కార్మికులు, పట్టణ ప్రజలు, పండ్ల వ్యాపారులు, ఆటో డ్రెవర్లు, తదితరులు పాల్గొన్నారు.

The fifth day of the massive program of Gokul Circle, Bustendu
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కొరకు దరఖాస్తులు ఆహ్వానం

Tags: the-fifth-day-of-the-pungorunuru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *