The firewood of tomato farmers is on fire

టమోటా రైతుల కట్టెలు అగ్నికి ఆహుతి

Date:17/01/2020

పెద్దపంజాణి ముచ్చట్లు:

పెద్ద పంజాణి మండలం రాజుపల్లెకు చెందిన కొంత మంది వ్యవసాయ రైతులకు చెందిన టమోటా కట్టెలు అగ్నికి ఆహుతైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, బాబురెడ్డిల రెండు వేల టమోటా కట్టెలు , చింతచెట్లు సుమారు రాత్రి 10 గంటల ప్రాంతంలో అగ్నికి ఆహుతైయ్యాయని తెలిపారు. వీరికి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

తాగునీరు-సారునీరు అందించడమే సీఎం జగన్‌ ఆశయం

Tags: The firewood of tomato farmers is on fire

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *