దక్షిణ భారత్ లో మొదటి గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు

The first Tribal University in South India

The first Tribal University in South India

Date:31/12/2018
ములుగు ముచ్చట్లు:
దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి గిరిజన యూనివర్శిటీని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగులో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సుబ్రమణ్యం తెలిపారు. సోమవారం ఆయన కేంద్ర బృందంతో కలిసి ములుగు వచ్చారు. ఈ సందర్భంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పుటుకు స్థలాన్ని పరిశీలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే యూనిర్సిటీ కలను సాకారం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా అవసరాల పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
Tags:The first Tribal University in South India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed