The floodwaters are coming heavily to the glasshouse project

గాజులదీన్నే ప్రాజెక్ట్ కు భారీగా చేరుతున్న వరద నీరు

Date:10/08/2020

కర్నూలు   ముచ్చట్లు:

2 గేట్లు ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీరు హంద్రికి విడుదల,ఇన్ ఫ్లో 8 వేల క్యూసెక్ లు.ఔట్ ఫ్లో 2500 వేల క్యూసెక్కులు.ప్రస్తుత నీటి మట్టం విలువ.4.2 టి యం.సి.పూర్తి స్థాయి నీటి మట్టం 4.5 టి.యం.సి.అధికారుల సూచనల మేరకు మరింత ఔట్ ఫ్లో పెంచే అవకాశం ఉంది.నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు.

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత

Tags:The floodwaters are coming heavily to the glasshouse project

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *