మేఘాలను తలపిస్తున్న పొగమంచు

The fog hanging over the clouds

The fog hanging over the clouds

Date:11/11/2019

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం మండలం గుంతఎంబడి గ్రామం వద్ద దట్టమైన పొగమంచు కురిసింది. ఈ దృశ్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా వాహనదారులకు పాదచారులకు దారి కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. ఉదయం సుమారు పది గంటల సమయం వరకు మంచు కురుస్తూనే ఉంది.

 

కృష్ణానదిలో శ్రీశైలం వెళ్ళడానికి బోటు రెడీ

 

Tags:The fog hanging over the clouds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *