Natyam ad

ఈత సరదా ప్రాణాలు తీసింది

మెదక్ ముచ్చట్లు:


మెదక్ జిల్లాలో యువకుడి ప్రాణాల మీదకు బర్త్ డే పార్టీ  వచ్చింది.  టెక్మాల్ (మం) తంపులురు గ్రామంలో ఘటన జరిగింది. బర్త్ డే పార్టీలో తాగిన మైకంలో నలుగురు  పందెం పెట్టుకున్నారు. చెరువులో ఆ గట్టు నుంచి ఈ గట్టు వరకు ఈదాలని పందెం పెట్టుకున్నారు. చెరువులో ఈత కొట్టడానికి రమేశ్, సాబేర్ అనే యువకులు వెళ్లారు. తంపులురు చెరువులో సాబేర్ గల్లంతు అయ్యాడు. రమేష్ మాత్రం .గట్టుకు చేరాడు. రంగంలోకి దిగిన ఈతగాళ్లు సాబేర్ కోసం గాలిస్తున్నారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

 

Tags: The fun of swimming took its life

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.