Natyam ad

గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

మెదక్ ముచ్చట్లు:


మాసాయిపేట హైవేపై పెను ప్రమాదం  తప్పింది. హైదరాబాద్ నుంచి చేగుంటకు వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ అదుపుతప్పి జాతీయ రహదారి 44 పై  బోల్తా పడింది.  ప్రమాదంలో 500 గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. డ్రైవర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికులు డ్రైవర్ ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనతో సిలిండర్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడి పోయాయి.

 

Tags: The gas cylinder lorry overturned.. a big accident that was missed

Post Midle
Post Midle