బాలిక మిస్సింగ్..

బాలిక మిస్సింగ్..

చంద్రగిరి ముచ్చట్లు:

 

చంద్రగిరిలో బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాజేష్ నాయక్ కుమార్తె సోనీ కుమారి (6) కనిపించకుండా పోయింది. తండ్రి రాజేష్ నాయక్  ఎం.కొంగరవారిపల్లి దగ్గర జగనన్న

కాలనీలో సిమెంట్ బ్రిక్స్ బట్టీలో పని చేస్తున్నాడు. కూలీ పనులు కోసం జార్ఖండ్ నుంచి  రాజేష్ నాయక్ కుటుంబం వలస వచ్చింది. గురువారం వరకు బాలిక ఆచూకీ లభించలేదు.
ఓ వ్యక్తి పై అనుమానంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని విచారించి వదిలేయడంతో కుటుంబ సభ్యులుమండిపడుతున్నారు. రెండు రోజులుగా పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు గాలిస్తున్నారు.

రోజులు గడిచే కొద్దీ రాజేష్ నాయక్ కుటుంబం భయాందోళనలకు గురవుతోంది.

 

Tags: The girl is missing..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *