The government has imposed new regulations on liquor sales.

మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది.

Date:06/05/2020

కృష్ణా ముచ్చట్లు:

రెడ్ జోన్ నుంచి వచ్చే వారికి మద్యం అమ్మవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఏ మండలం షాపుల్లో ఆ మండలం వారికే మద్యం విక్రయాలు జరపాలని ఆదేశించింది.దీని ప్రకారం.. ఆధార్ కార్డు చూపితేనే మద్యం ఇస్తామని వైన్స్ షాపుల సిబ్బంది ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు.అయితే ఈ నిర్ణయంపై మందబాబులు గగ్గోలు పెడుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించిన మంత్రి అనిల్ కుమార్

Tags: The government has imposed new regulations on liquor sales.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *