Date:08/08/2020
అమరావతి ముచ్చట్లు:
సమగ్ర శిక్షా అభియాన్ డైరెక్టర్ పదవి నుంచి చినవీరభద్రుడుని తప్పించిన ప్రభుత్వం.చినవీరభద్రుడుని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా కొనసాగింపు.సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర డైరెక్టర్గా వెట్రిసెల్వీకి బాధ్యతలు అప్పగింత.ఇంగ్లీష్ మీడియం అమలు ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా వెట్రిసెల్వీకి పూర్తి బాధ్యతలు.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీలం సాహ్ని.
ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో విషాదం
Tags: The government has made changes in the responsibilities of the two IAS officers