న‌వంబ‌ర్ 14న ర‌వితేజ 66వ చిత్రం గ్రాండ్ ఓపెనింగ్‌

The grand opening of Ravi Teja's 66th film on November 14th

The grand opening of Ravi Teja's 66th film on November 14th

Date:12/11/2019

మాస్ మ‌హారాజా ర‌వితేజ 66వ చిత్రానికి ముహూర్తం కుదిరింది. న‌వంబ‌ర్ 14న ఈ సినిమాను గ్రాండ్ లెవ‌ల్లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌నున్నారు. `డాన్‌శీను`, `బ‌లుపు` చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌వ‌ర్‌పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌వితేజ న‌టిస్తోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. సినిమా ఓపెనింగ్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అందులో ఇన్‌టెన్స్ బ్యాగ్రౌండ్‌లో ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్ డ్రెస్‌లో క‌న‌ప‌డుతున్నారు.
ర‌వితేజ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. న‌టీన‌టులు: ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ త‌దిత‌రులు.

 

పిల్లలలను చావబాదిన టీచర్

 

Tags:The grand opening of Ravi Teja’s 66th film on November 14th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *