వైభవంగా పీర్ల ప్రదర్శన

The grandeur of the Peer Show

Date:10/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో మొహోరం పండుగ సందర్భంగా పీర్లను పెట్టి ముస్లింలు ప్రార్థనలు చేశారు. పట్టణంలోని తహశీల్దార్‌ ఆఫీసు వద్ద గల దర్గాలో , సుబేదారువీధిలో గల దర్గా, కుమ్మరవీధిలో గల దర్గాలో, అలాగే మండలంలోని కుమ్మరగుంట గ్రామంలో పీర్లను పెట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా కుమ్మరవీధిలో పీర్లను ప్రత్యేకంగా అలంకరించి, పట్టణంలో ప్రదర్శనలు చేసి, ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలు అగ్నిగుండం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు, ముస్లిం మత పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

11న ఎంపి మిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Tgas; The grandeur of the Peer Show

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *