Natyam ad

అమ్మవారి విగ్రహం ముందు వ్యక్తి తల

నల్గోండ ముచ్చట్లు:
 
నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చింతపల్లి మండలం విరాటనగర్ మెట్టు మహంకాళి ఆలయంలో దేవత కాళ్ళ విగ్రహం వద్ద వ్యక్తి మొండెం వేరు చేసిన తల కనిపించింది. ఈ గ్రామం హైదరాబాద్-నాగార్జున సాగర్ రహదారిపై వుంది.  ఒక వ్యక్తి తలను నరికి పడేశారు. వ్యక్తిని చంపిన గుర్తు తెలియని వ్యక్తులు,  మృతుడి తలను వదిలి పెట్టి వెళ్లారు. దీంతో స్థానిక గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హత్య వేరే చోట జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: The head of the man in front of the statue of the goddess

Leave A Reply

Your email address will not be published.