దేశంలో బాగా పెరిగిన కరోనా రికవరీ రేటు

ఢిల్లీ ముచ్చట్లు :

 

 

దేశంలో కరోనా వైరస్ ఉధృతి అదుపులో ఉన్నప్పటికీ కేసుల సంఖ్యలో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 45,951 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతకు ముందు రోజుతో పోల్చుకుంటే కేసుల్లో 22 శాతం పెరుగుదల కనిపించింది. మరణాల సంఖ్యలో మాత్రం తగ్గుదల కొనసాగుతోంది. తాజాగా 817 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. 60,729 మంది కోలుకున్నారు.

పుంగనూరులో తహశీల్ధార్‌గా పదోన్నతి పొందిన మాదవరాజుకు సన్మానం

Tags: The highest corona recovery rate in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *