14400 నెంబర్‌కు రెవిన్యూ పై ఎక్కువ శాతం ఫిర్యాదులు.

అమరావతి  ముచ్చట్లు :

 

ఏపీలో ఏసీబీ అధికారులకు రెవెన్యూ సిబ్బందిపై పలు జిల్లాలోని ప్రజలు ఫిర్యాదుల చేశారు.పాస్ పుస్తకాలు, ఫ్యామిలీ నెంబర్, మరణ ధ్రువీకరణ పత్రలకోసం ఎక్కువగా ఫిర్యాదులు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక తహశీల్దార్ కార్యాలయాలపై మెరుపు దాడులు చేయనున్న ఏసీబీ అధికారులు.14400 నెంబర్‌కు ఫోన్ చేసి ప్రభుత్వంలోని అవినీతి అధికారుల మీద ఎవరైనా ఫిర్యాదు చెయ్యవచ్చు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: The highest percentage of complaints on revenue to 14400.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *