Natyam ad

విద్యకు అత్యున్నత ప్రాధాన్యత

విజయనగరం ముచ్చట్లు:
 
విద్యకు సీఎం జగన్ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యా శాఖలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వమని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విద్యా దీవెన ద్వారా ఫుల్ ఫీజు రీఎంబెర్స్మెంట్ ఇస్తున్న ఏకైక సీఎం జగన్. గత ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేవి. దానికి భిన్నంగా ప్రస్తుతం…ప్రైవేట్, కార్పొరేట్ లో 35 శాతం పేద విద్యార్థులకు రిజెర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని సవరించిన ఘనత సీఎం జగన్ ది. విద్యార్థులలో నైపుణ్యత పెంచేలా ప్రతీ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ లను ఏర్పాటు చేస్తున్నారు. విద్య ద్వారా సామాజిక అభివృద్ది పెంపొందించేలా ఒక బోర్డ్ ను కూడా ఏర్పాటు చేసామని అన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: The highest priority for education