రాగంపేట దుర్ఘటనపై హోంమంత్రి దిగ్భ్రాంతి
అమరావతి ముచ్చట్లు :
పెద్దాపురం లోని రాగంపేటలో జరిగిన దుర్ఘటనపై హోంమంత్రి తానేటి వనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ లో ఊపిరాడక కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రఘాడ సానుభూతిని తెలిపారు.
Tags: The Home Minister is shocked at the Ragampet tragedy

