నాగాయలంకలో వెలుగు చూసిన భారీ డ్వాక్రా కుంభకోణం

కృష్ణా జిల్లా ముచ్చట్లు:

శ్రీదుర్గా గ్రామైక్య సంఘంలో రూ.కోటికి పైగా స్వాహాకరోనా సమయంలో బ్యాంకుకు వెళ్లి స్త్రీ నిధి సొమ్ము రూ.52లక్షలు స్వాహాపొదుపు, వడ్డీలు రూ.40లక్షలు కూడా వేరే ఖాతాలకు మళ్ళింపునాగాయలంక డ్వాక్రా కార్యాలయం వద్ద బాధిత మహిళల ధర్నాపోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ న్యాయం జరగలేదుబుక్ కీపర్ వీఓ సొమ్ము భర్త అకౌంటుకు మళ్ళించిందని బాధిత మహిళల ఆవేదనతమ సొమ్ముతో ఇల్లు కట్టుకుని, రెండు ట్రాక్టర్లు కొనుక్కుందని ఆవేదనసస్పెండ్ అయిన సీసీతో పాటు అప్పటి బ్యాంకు మేనేజరును కూడా బాధ్యుడిని చేయాలినాగాయలంక డ్వాక్రా కార్యాలయం ఎదుట కొనసాగుతున్న ధర్నామొదట్లోనే మీడియాకు చెబుతామంటే అధికారులు అడ్డుపడ్డారుఅధికార పార్టీ వారిని న్యాయం చేయమని కోరితే పార్టీ ఫీలింగ్ తెచ్చి పట్టించుకోవట్లేదని మహిళలు వాపోయారు.

 

Post Midle

Tags: The huge Dwakra scam that came to light in Nagayalanka

Post Midle