The human flag holding the national flag

జాతీయజెండ పట్టుకుని మానవహారం

Date:26/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని పాఫులర్‌ఫ్రంట్‌ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆదివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో 150 అడుగుల పొడువు గల జాతీయ జెండతో ర్యాలీ నిర్వహించి, గోకుల్‌ సర్కిల్‌లో మానవహారం చేపట్టం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చాంద్‌బాషా, జహుర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవ సందర్భంగా వైద్యశిబిరం

Tags: The human flag holding the national flag

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *