Natyam ad

బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వార్డెన్ భర్తకు దేహశుద్ధి

కడప ముచ్చట్లు:

 


హాస్టల్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వార్డెన్ భర్తకు దేహశుద్ధి జరిగింది.  కాజీపేట ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ భర్త గత కొంతకాలంగావిద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విషయాన్ని  విద్యార్థినీలు తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు వార్డెన్ భర్తకు దేహశుద్ధి చేసారు. హాస్టల్ వార్డెన్ పోలీసులు విషయం తెలియజేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వార్డెన్ భర్తపై తల్లిదండ్రుల ఫిర్యాదు విచారణ చేపట్టారు.

 

Tags: The husband of the warden who misbehaves with the girls is purified

Post Midle
Post Midle