భార్య గొంతుపై తొక్కి.. ప్రాణం తీసిన భర్త.

జనగామ ముచ్చట్లు:

భార్యను హత్య చేసిన ఘటన HYD ఉప్పల్ పరిధిలో జరిగింది. CI కథనం ప్రకారం.. జనగామ జిల్లా లింగంపల్లికి చెందిన రమేశ్కు సిద్దిపేటకు చెందిన కమలతో వివాహమైంది. వీరు బ్యాంకు కాలనీలో ఉంటున్నారు. రమేశ్కు వివాహేతర సంబంధం ఉందనే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కమలపై రమేశ్ దాడి చేసే క్రమంలో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమె గొంతుపై కాలుతో తొక్కి చంపేశాడు. అనంతరం ఉప్పల్ PSలో లొంగిపోయాడు.

 

Tags; The husband who took his life by stepping on his wife’s throat.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *