The immersion of Ganesha

The immersion of Ganesha

Date:08/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

వినాయకుడి నిమజ్జనాలను యువకులు పట్టణంలో ఆరవ రోజు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఆదివారం పుంగనూరు పట్టణంలోని బజారువీధిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహాన్ని పురవీధుల్లోప్రదర్శన చేసి, నిమజ్జనానికి తరలించారు. అలాగే పోలీస్‌ లైనులో వినాయకుడికి పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా వినాయకుడిని మేళతాళలతో , బ్యాండువాయిద్యాలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వామివారికి పూజలు చేసి, వెహోక్కులు చెల్లించారు. ప్రసాదాలను పంపిణీ చేసి, చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వినాయక నిమజ్జన కమిటి సభ్యులు నానబాలగణేష్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుమ‌ల‌లో న‌గ‌దుర‌హిత లావాదేవీలు :

Tags: The immersion of Ganesha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *