ఆకట్టుకున్న గ్రూపు సభ్యురాలి ప్రసంగం

The impressive group member is a speech

The impressive group member is a speech

Date:13/10/2018

గంగవరం  ముచ్చట్లు:

గంగవరం మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం జరిగిన కార్యక్రమంలో వి.కోటకు చెందిన ఓ గ్రూపు సభ్యురాలు చేపట్టిన ప్రసంగం సభికులతో పాటు అందరినీ ఆకట్టుకుంది. వి.కోటకు చెందిన మహాత్మ గాంధీ గ్రూపు సభ్యురాలు అక్తరున్నీసా ప్రభుత్వం మహిళల కోసం చేస్తున్న కార్యక్రమాలపై వివరిస్తూ ప్రసంగించింది. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం ప్రారంభం నుంచి ముగిసే వరకు చప్పట్లతో మార్మొగింది. ఆమె ప్రసంగాన్ని మెచ్చుకున్న మంత్రి అమరనాథ రెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు.

 

Tags:The impressive group member is a speech

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *