పారిస్ ముచ్చట్లు:
గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో గెలిచి సెమీస్‌కు చేరింది.నిర్ణీత సమయం పూర్తయ్యేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి.దీంతో జరిగిన షూటవుట్‌లో 4 – 2 తేడాతో బ్రిటన్‌ను టీమ్ ఇండియా ఓడించింది.
Tags; The Indian hockey team showed its strength in the Olympics