The ISRO effort is adventurous

ఇస్రో కృషి సాహసోపేతం

-రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్

Date:07/09/2019

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా ఇస్రో బృందం శ్రేష్ఠమైన పనితీరును కనబరిచిందని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అన్నారు.  చంద్రుడికి అతిసమీపంలోకి వెళ్లిన ల్యాండర్ నుంచి సంకేతాల్లో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.  చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరం వరకు సవ్యంగా సాగిన ల్యాండర్ ప్రయాణం.. అక్కడినుంచి సంకేతాలు ఆగిపోయాయి.  దీనిపై ట్విట్టర్ ద్వారా రాష్ట్రపతి తన స్పందనను తెలియజేశారు.  ఇస్రో శాస్త్రవేత్తలు అంకితభావం, సాహసోపేతమైన కృషి చేశారని కొనియాడారు.  భవిష్యత్లో సంపూర్ణవిజయాలు సాధిస్తామని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.

 

కల్లుగీత కార్మికుల ఎక్స్ గ్రేషియకు నిధుల కొరత

Tags: The ISRO effort is adventurous

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *