శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు 

The KCR couple are special puja in the temple of Sri Ramalingeswara temple
  Date:10/05/2019
చెన్నై ముచ్చట్లు :
రామేశ్వరంలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణా ముఖ్య మంత్రి కే.చంద్రశేఖర్ రావు  కుటుంభ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు
చేశారు. అనంతరం దనుష్కోటి, రామసేతు, పంచముఖ హనుమాన్‌లను సీఎం దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, సిబ్బంది సీఎం కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
సీఎం తో పాటు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కెసిఆర్ తనయుడు కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్ ఉన్నారు.
Tags:The KCR couple are special puja in the temple of Sri Ramalingeswara temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *