18తో గృహా నిర్మాణాలకు ఆఖరు

Date:17/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలో అర్హులైన లబ్ధిదారులు గృహ నిర్మాణాల కోసం బుధవారం లోపు ధరఖాస్తు చేయాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గృహా నిర్మాణాల కార్యక్రమంలో పేదలందరికి అవకాశం కల్పించేందుకు ఆఖరు గడువు ముగుస్తోందన్నారు. వలంటీర్లకు అందుబాటులో రాని పేదలు కార్యాలయంలో తమ ధరఖాస్తులను రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులతో అందజేయాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జలసంరక్షణపై విద్యార్థులకు పోటీలు

Tags: The last of the 18 structures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *