న్యాయవాదులు విదులు బహిష్కరణ

Date:16/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాయలసీమ జిల్లాల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలంటు న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించారు. సంఘ అధ్యక్షుడు పులిరామకృష్ణారెడ్డి, కార్యదర్శి కెవి.ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసేదాక ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. రాయలసీమ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధికి నోచుకోకుండ పోతోందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించి హైకోర్టు ఏర్పాటుపై ప్రకటన చేయాలని కోరారు.

గర్భవతులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి

Tags: The lawyers boycott the rules

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *