సింహం బోనులో నుంచి బయటికి వచ్చింది-మాజీ ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ ముచ్చట్లు:
టీడీపీఅధినేత చంద్రబాబు కు బెయిల్ రావడంపై నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పందించారు. సింహం బోనులో నుంచి బయటికి వచ్చిందని అన్నారు. టీడీపీ నాయకులు, కార్య కర్తలు నందిగామలో సంబరాలు నిర్వహించారు.ఇక వేట మొదలైందని వైసీపీ నాయకులు ఇక జాగ్రత్త అని సూచించారు.

Tags: The lion is out of the cage – former MLA Soumya
