Natyam ad

 సాంకేతిక లోపంతో తగలబడిన లారీ

తిరుపతి ముచ్చట్లు:


ఒక కంటైనర్ లారీ మంటల్లో దగ్దమయింది. రేణిగుంట రమణ విలాస్ సర్కిల్ నుండి కాళహస్తి వైపు వెళ్లే దారిలో ఘటన జరిగింది. టెక్నికల్ లోపంతో మంటలు చేరరేగాయి. ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగలేదు.పోలీసులు  ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పివేసారు. ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ప్రాణాపాయం కానీ లేదు.కాళహస్తి వైపు రాకపోకలు యధావిధిగా కొనసాగాయి.

 

Tags: The lorry caught fire due to a technical fault

Post Midle
Post Midle