బంగాళాఖాతంలో అల్పపీడనం

The low pressure in the Bay of Bengal

The low pressure in the Bay of Bengal

Date:20/07/2018
విజయవాడ ముచ్చట్లు:
వాయువ్య బంగాళాఖాతంలో  అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో   శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి  భారీ వర్షాలు పడే అవకాశం వున్నాయి.  కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల  తేలికపాటి నుంచి మోస్తరు  వర్షాలు పడే అవకాశంవుంది.  మిగిలిన చోట్ల  అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశంవుఇది.  ప్రజలు అప్రమత్తంగా ఉండి  తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం
Tags:The low pressure in the Bay of Bengal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *