అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Date:30/10/2020

కోడుమూరు ముచ్చట్లు:

కోడుమూరు నియోజకవర్గం లో కోడుమూరు పట్టణానికి దగ్గరలో లద్దగిరి కి వెళ్లే రహదారి లో.పక్కనే ఉన్న కల్వర్టు మోరి లో గూడూరు మండలం మునగాల గ్రామానికి చెందిన వడ్ల వేణుగోపాలాచారి 39 సంవత్సరాలు అనే వ్యక్తి శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు ఘటనా స్థలానికి హుటాహుటిన సీఐ పార్థసారధి రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు కేసు నమోదు చేసుకుని మృతికి సంబంధించిన గల కారణాలు అన్వేషిస్తున్నారు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది మృతి పట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఫార్మా కంపెనీల వ్యర్ధ రసాయనాలతో పెద్ద సంఖ్యలో చేపల మృతి

Tags: The man died under suspicious circumstances

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *