Natyam ad

వ్యక్తి దారుణ హత్య

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా..ముత్తుకూరు మండలం ముత్తుకూరు మండలం పంటపాలెం లో గందల మణి అనే వ్యక్తి దారుణ హత్య.అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తని ప్రియుడితో కలిసి బార్య శోభ హత్య చేసి ఉండొచ్చని మణి సంబంధీకులు ఆరోపణ. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంట పాలేనకి చెందిన మణి అనే వ్యక్తి గ్రామ సమీపం లోని నక్కల కాలువలో ఒక గొని సంచిలో శవమై తేలడం తో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు…పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 

Post Midle

Tags: The man was brutally murdered

Post Midle

Leave A Reply

Your email address will not be published.