Natyam ad

లారీని వెనుక నుంచి ఢీకొనడంతో  వ్యక్తి మృతి

మెదక్ ముచ్చట్లు:
 
మెదక్ జిల్లా  తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లాపూర్ గ్రామ శివారులో నవదుర్గ రైస్ మిల్లు వద్ద లారీని వెనుకనుండి వేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో బైక్ పై వెళ్తున్న తూప్రాన్ గ్రామానికి చెందిన చాకలి రమేష్ అనే వ్యక్తి 35 అక్కడికక్కడే మృతి చెందాడు…. రమేష్ స్థానిక ఉల్లిపాయ గోదాంలో హమాలి కార్మికుడిగా పని చేస్తున్నాడని మృతునికి భార్య ఓక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నాట్లు సమాచారం… సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
 
Tags; The man was killed when he collided with a truck from behind