చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి .

Date:31/05/2020

పిచ్చాటూరు ముచ్చట్లు:

👉చిత్తూరు జిల్లా, పిచ్చాటూరు మండలం ,అరణియార్ రిజర్వాయర్ లో ఘటన .

👉 చేపలు వేట కొనసాగిస్తుండగా పెను గాలులతో కూడిన వర్షం రాక తో పడవ బోల్తా.

👉 చేపల వల ,పాచి లో చిక్కుకుని మృతి చెందిన వ్యక్తి రెప్పల పట్టు గ్రామానికి చెందిన గోపి (40 )గా పోలీసులు గుర్తింపు .

👉మృతుడు గోపి మరణించడంతో రోడ్డున పడ్డ భార్య ఇరువురు పిల్లలు.

👉 శనివారం సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం శూన్యం.

👉 ఆదివారం ఉదయం గజ ఈతగాళ్లు తో మృతదేహం వెలికితీత.

👉 మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి తరలింపు.

👉 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పిచ్చాటూరు ఎస్ఐ దస్తగిరి.కె.

రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యదర్శిగా జి.వాణీమోహన్

Tags: The man who went to the fishing grounds was killed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *