The man's skull and bones in a pile of rubbish

చెత్త కుప్పలో మనిషి పుర్రె, ఎముకలు

Date:04/05/2020

చిత్తూరుముచ్చట్లు:

జిల్లాలోని కుప్పంలో పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద మనిషి అవశేషాలు కలకలం సృష్టిస్తున్నాయి.విగ్రహం వద్ద ఉన్న చెత్త కుప్పలో మనిషి పుర్రె, ఎముకలు లభ్యమయ్యాయి.ఈరోజు ఉదయం పారిశుద్ధ్య పనుల సందర్భంగా మున్సిపల్ కార్మికులు ఈ అవిశేషాలను గుర్తించారు.భయబ్రాంతులకు గురైన మున్సిపల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే వారు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మనిషి అవశేషాలు అక్కడికి ఎలా వచ్చాయన్నదానిపై చర్చ మొదలైంది.

కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు

Tags: The man’s skull and bones in a pile of rubbish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *