మంత్రి  మేకపాటి కి నివాళులు అర్పించిన మేయర్,ఉప మేయర్, కార్పొరేటర్లు

తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.మేయర్ శిరీష మాట్లాడుతూ రాష్ట్రానికి విశేష సేవలందించిన గౌతమ్ రెడ్డి  గుండెపోటుతో మరణించడం అత్యంత బాధాకరంగా అన్నారు.
మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆత్మకు శాంతి కలగాలని మరియు కుటుంబ సభ్యులుకు ప్రగడ సానుభూతి తెలియజేశారు.నివాళులు అర్పించినవారిలో మేయర్ వారితో పాటు ఉప మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు ఎస్.కె.బాబు, ఆంజనేయులు, హనుమంతు నాయక్, వైసిపి నాయకులు తులసి యాదవ్, సురేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
 
Tags: The mayor, deputy mayor and corporators paid tribute to Minister Mekapati

Natyam ad