మెడికల్ మాఫియా అడ్డగా మారిన భద్రాచలం
-మావోయిస్టు కార్యదర్శి ఆజాద్
భద్రాచలం కొత్తగూడెం ముచ్చట్లు:
భద్రాచలం ప్రాంత వైద్య రంగంపై మావోయిస్టులు కన్నేర్ర చేసారు. ఈ మేరకు పార్టీ కార్యదర్శి ఆజాద్ పేరిట ఒక ప్రకటన వెలువడింది. వైద్యులు తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లక తప్పదు. మూడు రాష్ట్రాలకు సరిహద్దు అయిన భద్రాచలంలో మెడికల్ మాఫియా రెచ్చి పోతుందని ,గిరిజన ప్రజల దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యు లు వారి సమయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేటాయిం చకుం డా ఇలానే ప్రవర్తిస్తే తగినమూల్యం చెల్లిం చుకోవాల్సి వస్తుంది. గిరిజన ప్రాం తమైన భద్రాచలం ప్రాం తం లో సం పాదనే ధ్యే యం గా ప్రైవేటు ఆసుపత్రులను ఏర్పా టు చేసి ఈ ప్రాం తం లో నివసిం చే గిరిజనుల అమాయకత్వా న్ని అసరా చేసుకొని కోట్లకు పడగేత్తిన వైద్యు లు, ల్యా బ్, మెడికల్ షాప్ ల యజమానులు తమ పద్ధతిని మర్చు కొక పోతే ప్రజకొర్టు లో శిక్ష తప్ప దని హెచ్చరించారు.

Tags: The medical mafia is a thorn in the side
